Back to recipes
Chocolate Mini Cakes
20m
Serves 1
facebook.com
Chocolate Mini Cakes
facebook.com
20m
Serves 1
Save
Share
Export
Edit
Directions
1
బ్లెండర్ జార్ లో ఒక కప్పు పాలు, హాఫ్ కప్పు గోధుమపిండి, 1/4 కప్పు మిల్క్ పౌడర్, 1/4 కప్పు కోకో పౌడర్, 1/3 కప్పు ఆయిల్, వెనిలా ఎసెన్స్, 1/3 కప్పు పెరుగు, ఒక కప్పు బెల్లం వేసి స్మూత్ గా బ్లెండ్ చేసుకోండి.
2
బ్లెండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్ లోకి తీసుకోండి.
3
అందులోకి బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, కొంచెం నిమ్మరసం వేసి ఒకసారి బాగా కలపండి.
4
క్రష్డ్ వాల్నట్స్ ని కూడా యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి.
5
కొంచెం థిక్నెస్ ఎక్కువగా ఉండే గుంత పొంగనాల పాన్ లో ఒక్కొక్క స్పూన్ బ్యాటర్ వేయండి.
6
సిమ్ లో ఒక ఆరు నుండి ఏడు నిమిషాల పాటు మూత పెట్టి వేయించుకోండి.
7
ఒకసారి తిప్పి ఒక ఐదు నిమిషాల పాటు సిమ్ లో వదిలేస్తే చక్కటి పఫీ మినీ కేక్స్ రెడీ అయిపోతాయి.
Ingredients
1 cup పాలు
0.5 cup గోధుమపిండి
0.25 cup మిల్క్ పౌడర్
0.25 cup కోకో పౌడర్
0.33 cup ఆయిల్
వెనిలా ఎసెన్స్
0.33 cup పెరుగు
1 cup బెల్లం
1 tsp బేకింగ్ పౌడర్
0.5 tsp బేకింగ్ సోడా
1 tsp నిమ్మరసం
క్రష్డ్ వాల్నట్స్
Equipment
బ్లెండర్ జార్
బౌల్
గుంత పొంగనాల పాన్
Tips
పిల్లలు షేర్ చేసుకోవడానికి ఎక్కువ చేయండి.
షుగర్ లేకుండా బెల్లంతో సహజమైన తీపి వస్తుంది.
ఓవెన్ లేకుండా గుంత పొంగనాల పాన్ లో తయారు చేయవచ్చు.
Related recipes
More Indian recipes →
More Dessert recipes →
പാലട പായസം (Palada Payasam)
Indian · Dessert
Chicken Chukauni
Indian · Dessert
10m
Mini Atta Chocolate Cookies
Indian · Dessert
Aamchi Ice Cream
Indian · Dessert
Mango Rasmalai
Indian · Dessert
1h 5m
Blueberry Cowboy Candy
Indian · Dessert
25m
No Bake Chocolate Brownie Bars
Indian · Dessert
1h
Cheddar Bay Lobster Pot Pie
Indian · Dessert
Dudh Semai
Indian · Dessert
5m
मूंग दाल का हलवा (Moong Dal Halwa)
Indian · Dessert
20m
Satvik Mango Ice Cream
Indian · Dessert
Paneer Toofani
Indian · Dessert