మసాలా వడలు

10m
Serves 25
youtube.com

Directions

  1. 1అర కిలో శనగపప్పును నాలుగు గంటలు నానబెట్టాలి
  2. 2శుభ్రంగా కడుక్కొని రోట్లో వేసి రుబ్బేసుకోవాలి
  3. 3ఉల్లిపాయ, వెల్లుల్లి, పుదీనా, అల్లం ముక్కలు, కొత్తిమీర అన్నీ చిన్న చిన్నగా కోసి పక్కన పెట్టుకోవాలి
  4. 4రుబ్బుకున్న తర్వాత పిండిలో ఉల్లిపాయ, పుదీనా, అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు, జీలకర్ర, ధనియాలపొడి, గరం మసాలా, బియ్యప్పిండి, ఉప్పు వేసి కలపాలి
  5. 5పిండిని బాల్స్ గా చేసి, కావలసిన షేప్ లో చేసి రెడీగా పెట్టుకోవాలి
  6. 6నూనె బాగా వేడెక్కాక వడలు వేయాలి
  7. 7ఒక సైడ్ బాగా కాల్చిన తర్వాత రెండో సైడ్ తిరగేసుకొని రెండు పక్కలా ఒకే కలర్ వచ్చేటట్టు కాల్చుకోవాలి

Ingredients

  • 0.5 kg శనగపప్పు
  • 1 సంఖ్య ఉల్లిపాయ
  • 1 పిడికిడు పుదీనా
  • 1 పిడికిడు కొత్తిమీర
  • 1 పిడికిడు కరివేపాకు
  • 2 inches అల్లం ముక్క
  • 8 సంఖ్య పచ్చిమిరపకాయలు
  • 1 చెంచా జీలకర్ర
  • 1 చెంచా ధనియాల పొడి
  • 0.5 చెంచా గరం మసాలా
  • 3 చెంచాలు బియ్యప్పిండి
  • 10 సంఖ్య వెల్లుల్లిపాయ రెబ్బలు
  • 1 చెంచా ఉప్పు
  • 1 నూనె

Equipment

knifegrinding stonebowlkadai

Tips

  • నీళ్లు అనేవి చుక్క లేకుండా మొత్తం కంప్లీట్ గా వంపేసుకోవాలి
  • పప్పుని బాగా మెత్తగా రుబ్బకూడదు
  • వడలు వేయించేటప్పుడు కలపకూడదు
  • మీడియం మంటలో వేయాలి
  • రెండు పక్కలా ఒకే కలర్ వచ్చేటట్టు కాల్చుకోవాలి