గోబీ ఫ్రైడ్ రైస్

Directions

  1. 1ముందుగా గోబీని ఉప్పు, కారం పొడితో కలిపి పక్కన పెట్టుకోవాలి.
  2. 2ఆ తర్వాత కార్న్‌ఫ్లవర్, మైదా వేసి బాగా కలుపుకోవాలి.
  3. 3తర్వాత కొద్దిగా నీళ్లు పోసి గోబీని బాగా కలుపుకోవాలి.
  4. 4తర్వాత గోబీని వేడి నూనెలో క్రిస్పీగా వేయించుకోవాలి.
  5. 5వేయించిన గోబీని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.
  6. 6పాన్‌లో కొద్దిగా నూనె వేసి అల్లం మరియు వెల్లుల్లి ముక్కలు వేసి వేయించుకోవాలి.
  7. 7తర్వాత క్యాప్సికమ్, క్యారెట్, పచ్చి మిరపకాయలు, ఉల్లిగడ్డలు వేసి బాగా వేయించుకోవాలి.
  8. 8తర్వాత సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్ వేసి బాగా కలుపుకోవాలి.
  9. 9తర్వాత వేయించిన గోబీని వేసి బాగా కలుపుకోవాలి.
  10. 10తర్వాత ఉడికించిన బాస్మతి రైస్, ఉప్పు, కారం పొడి వేసి బాగా కలుపుకోవాలి.
  11. 11తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ వేసి బాగా కలుపుకోవాలి.
  12. 12ఆ తర్వాత ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన గోబీ ఫ్రైడ్ రైస్ సిద్ధంగా ఉంటుంది.

Ingredients

  • కాలీఫ్లవర్
  • ఉప్పు
  • ఎర్ర మిరప పొడి
  • కార్న్‌ఫ్లవర్
  • మైదా
  • నీళ్లు
  • నూనె
  • అల్లం ముక్కలు
  • వెల్లుల్లి ముక్కలు
  • పచ్చి మిరపకాయలు
  • క్యాప్సికమ్
  • క్యారెట్ ముక్కలు
  • ఉల్లిగడ్డలు
  • సోయా సాస్
  • రెడ్ చిల్లీ సాస్
  • బాస్మతి రైస్
  • స్ప్రింగ్ ఆనియన్స్

Equipment

గిన్నెస్ట్రైనర్పాన్గరిటెప్లేట్