చికెన్ కూర

40m
Serves 1
youtube.com

Directions

  1. 1ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను, కరివేపాకు, పచ్చిమిర్చిని వేయాలి.
  2. 2ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేయించాలి.
  3. 3ఉప్పు, పసుపు వేసి కలిపి, ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టి, మూత పెట్టి 2 నిముషాలు మగ్గనివ్వాలి.
  4. 4అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి.
  5. 5అప్పటికే ఉప్పు, పసుపు, కారం వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని వేయాలి.
  6. 6చికెన్ ని బాగా కలిపి, మూత పెట్టి 10 నిముషాలు ఉడకనివ్వాలి.
  7. 7కారం, ధనియాల పొడి వేసి, ఒక్క నిమిషం వేయించాలి.
  8. 81.5 గ్లాసుల నీళ్ళు వేయాలి.
  9. 9మూత పెట్టి 10-15 నిముషాలు ఉడకనివ్వాలి.
  10. 10గరం మసాలా పొడి, కాసురి మేతి వేసి కలిపి, మళ్ళీ మూతపెట్టి 2-3 నిముషాలు ఉడకనివ్వాలి.
  11. 11సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి, కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.

Ingredients

  • 500 gms చికెన్
  • 4 medium size ఉల్లిపాయలు
  • 3 or 4 tbsp ఆయిల్
  • 4 లవంగాలు
  • 1 inch దాల్చిన చెక్క
  • 1 pinch జాపత్రి
  • 2 ఏలకుకాయలు
  • 1 pinch రాతి పువ్వు
  • 0.5 tsp జీలకర్ర
  • 1 రెమ్మ కరివేపాకు
  • 4 పచ్చిమిర్చి
  • 1 tsp ఉప్పు
  • 0.5 tsp పసుపు
  • 1 tbsp అల్లం వెల్లుల్లి పేస్ట్
  • 1 tbsp ఎర్ర మిర్చిపొడి
  • 1 tbsp ధనియాల పొడి
  • 1.5 glass నీరు
  • 0.5 tsp గరం మసాలా పొడి
  • 1 tbsp కాసురి మేతి
  • 1 handful కొత్తిమీర

Equipment

pan