Soya Sukka

Directions

  1. 1ముందుగా రెండు కప్పుల సోయా చంక్స్ ని నానబెట్టుకోండి.
  2. 2తర్వాత మసాలా దినుసులన్నీ వేసి జస్ట్ వెచ్చబడేంత వరకు లో ఫ్లేమ్ మీద వేపి పొడి చేసేయండి.
  3. 3నూనె వేడి చేసి సోంపు, ఉల్లిపాయ తరుగు, కరివేపాకు వేసి ఉల్లిని రంగు మారేంత వరకు వేపుకోవాలి.
  4. 4ఉల్లి రంగు మారుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేపండి.
  5. 5అది వేగాక టొమాటో ముక్కలు వేసి మెత్తబడనిచ్చి పసుపు, ఉప్పు, కారం వేసి వేపండి.
  6. 6వేగిన కారాల్లో గట్టిగా నీరు పిండేసినటువంటి సోయా చంక్స్ వేసి కలిపి మరో కప్పు దాకా నీరు పోసి మూత పెట్టి దగ్గరగా ఉడకనివ్వండి.
  7. 7సోయా మెత్తగా ఉడికిన తర్వాత ఇంకా కాస్త చెమ్మగానే ఉంటుంది, అప్పుడు గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా పొడి, కాస్త పుదీనా కొత్తిమీర తరుగు చల్లి జస్ట్ మూడు నాలుగ నిమిషాల పాటు మగ్గనిచ్చి దించేసుకుంటే బెటర్ దాన్ నాన్వెజ్ సోయా సుక్క తయార్.

Ingredients

  • 2 cups Soya chunks
  • 1 tbsp Coriander seeds
  • 1 tsp Cumin
  • 5 cloves
  • 3 Green cardamoms
  • 0.5 Star anise
  • 0.5 tsp Black pepper
  • Stone flower
  • 1.5 inch Cinnamon
  • 0.5 tsp Poppy seeds
  • 1 leaf Bay Leaf
  • 1 tsp Saunf
  • 5 tbsp Oil
  • 0.25 tsp Saunf
  • 0.5 cup Onion chopping
  • 1 cup Tomato chopping
  • 1 tbsp Ginger garlic paste
  • Salt
  • 2 Green chilies
  • 0.5 tsp Turmeric
  • 1 tsp Chili Powder
  • 2 tbsp Mint leaves
  • 2 tbsp Coriander chopping
  • 0.5 cup Water

Equipment

PanGrinder

Tips

  • ముందుగా సోయా చంక్స్ ని నానబెట్టుకోవాలి.
  • మసాలా దినుసులు జస్ట్ వెచ్చబడేంత వరకు లో ఫ్లేమ్ మీద వేపి పొడి చేసుకోవాలి.
  • సోయా మెత్తగా ఉడికిన తర్వాత ఇంకా కాస్త చెమ్మగానే ఉంటుంది.
  • బెటర్ దాన్ నాన్‌వెజ్ అండి.