# చికెన్ కూర

ఈ రెసిపీ చాలా సింపుల్ గా ఉండి, చికెన్ కూర ని నీచు వాసన లేకుండా, చాలా రుచిగా తయారు చేయడానికి ఉపయోగపడుతుంది.

- Total time: 40 min
- Cuisine: Indian
- Category: Dinner
- Language: en

## Ingredients

- 500 gms చికెన్
- 4 medium size ఉల్లిపాయలు
- 3 or 4 tbsp ఆయిల్
- 4 లవంగాలు
- 1 inch దాల్చిన చెక్క
- 1 pinch జాపత్రి
- 2 ఏలకుకాయలు
- 1 pinch రాతి పువ్వు
- 0.5 tsp జీలకర్ర
- 1 రెమ్మ కరివేపాకు
- 4 పచ్చిమిర్చి
- 1 tsp ఉప్పు
- 0.5 tsp పసుపు
- 1 tbsp అల్లం వెల్లుల్లి పేస్ట్
- 1 tbsp ఎర్ర మిర్చిపొడి
- 1 tbsp ధనియాల పొడి
- 1.5 glass నీరు
- 0.5 tsp గరం మసాలా పొడి
- 1 tbsp కాసురి మేతి
- 1 handful కొత్తిమీర

## Instructions

1. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను, కరివేపాకు, పచ్చిమిర్చిని వేయాలి.
2. ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేయించాలి.
3. ఉప్పు, పసుపు వేసి కలిపి, ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టి, మూత పెట్టి 2 నిముషాలు మగ్గనివ్వాలి.
4. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి.
5. అప్పటికే ఉప్పు, పసుపు, కారం వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని వేయాలి.
6. చికెన్ ని బాగా కలిపి, మూత పెట్టి 10 నిముషాలు ఉడకనివ్వాలి.
7. కారం, ధనియాల పొడి వేసి, ఒక్క నిమిషం వేయించాలి.
8. 1.5 గ్లాసుల నీళ్ళు వేయాలి.
9. మూత పెట్టి 10-15 నిముషాలు ఉడకనివ్వాలి.
10. గరం మసాలా పొడి, కాసురి మేతి వేసి కలిపి, మళ్ళీ మూతపెట్టి 2-3 నిముషాలు ఉడకనివ్వాలి.
11. సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి, కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.

## Equipment

- pan

## Source

- Original video: https://youtu.be/4xUJIoeY8HM?si=uT8DeSjUilBGy-rm
- Recipe page: https://www.cliprecipe.com/recipe/a188331c-987e-42e7-aac9-4cdd5f1bd8f6
- Extracted: 2025-01-12

Extracted from the video by Clip Recipe (https://www.cliprecipe.com). Quantities and steps are as stated or shown in the video. Site guide for agents: https://www.cliprecipe.com/llms.txt